టాలీవుడ్ నటుడు ప్రియదర్శి హీరోగా రానున్న మూవీ కోర్టు. ఈ మూవీకి రామ్ జగదీష్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. ఆదివారం ఈ మూవీ నుంచి స్పెషల్ వీడియోను రిలీజ్ చేయనున్నాట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది.