ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై స్పెషల్ వీడియో

1చూసినవారు
ప్రధాని మోదీ ట్రినిడాడ్ & టొబాగో పర్యటన ముగించి, 6 రంగాల్లో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. ఫార్మా, ఇన్‌ఫ్రా, క్రీడలు, విద్య, సాంస్కృతిక రంగాలపై కీలక ఒప్పందాలు కుదిరాయి. తరువాత అర్జెంటీనాకు బయలుదేరారు. ఈ సందర్భంగా మోదీ ఎక్స్‌లో ప్రత్యేక వీడియో షేర్ చేసి, మర్చిపోలేని మూమెంట్స్‌ అన్నారు. అధ్యక్షుడు కంగ్లూ, ప్రధాని కమ్లా, అక్కడి ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్