ఆడంబరంగా దెయ్యాల పెళ్లిళ్లు

65చూసినవారు
ఆడంబరంగా దెయ్యాల పెళ్లిళ్లు
తుళు ప్రజలు ఆత్మల పెళ్లికి కూడా కులం, గోత్రం లాంటివి సరిచూసి పెళ్లి చేస్తారు. దెయ్యాల వివాహాలను బతికున్న వాళ్ల పెళ్లిలాగే ఆడంబరంగా జరిపిస్తారు. వివాహ ఆచారాలను పాటిస్తారు. నిశ్చితార్థం, పెళ్లి కొడుకును చేయడం, సంప్రదాయ దుస్తులు, ఊరేగింపు ఇలా దెయ్యాల పెళ్లిని చాలా సంప్రదాయంగా చేస్తారు. పెళ్ళికి వచ్చిన అతిథులకు భోజనం కూడా పెడతారు. అయితే ఎక్కువగా దెయ్యాల వివాహాలు ఆషాఢ మాసం రాత్రి వేళల్లో జరిపిస్తుంటారు.

సంబంధిత పోస్ట్