ఆకాశంలో వింత ఘటన చోటు చేసుకుంది. బ్రెజిల్‌లోని సావో థీమ్ దాస్ లెట్రాస్ సిటీలో సాలె పురుగుల వర్షం కురిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అవి సంభోగ క్రియలో పాల్గొన్నప్పుడు ఇలా జరుగుతుందని జీవశాస్త్రవేత్త కైరాన్ పాసోస్ చెప్పారు. 2019లో కూడా ఇలానే కనిపించాయన్నారు.