మనిషిపై దాడి చేసిన ఉడుత.. వీడియో వైరల్

13చూసినవారు
విదేశాల్లో ఓ ఇంటి వద్ద ఓ ఉడుత చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటి యజమాని ఫోన్ మాట్లాడుతుండగా, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ పెద్ద ఉడుత అతనిపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. ఎంత వదిలించుకన్నా వదలలేదు. చివరికి ఎలాగోలాగా తప్పించుకుంటే ఆ ఉడుత ఇంటి కుక్కపై దాడి చేయడం స్టార్ట్ చేసింది. చివరకు యజమాని కుక్కను సేవ్ చేశారు. ఈ వీడియోను రెడ్డిట్‌లో షేర్ చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్