SRH ఊచకోత.. స్కోర్ ఇదే!

1561చూసినవారు
SRH ఊచకోత.. స్కోర్ ఇదే!
ఢిల్లీలో SRH బ్యాటర్లు ఊచకోత కోశారు. 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 266 పరుగులు చేశారు. ట్రావిస్ హెడ్ 89, అభిషేక్ శర్మ 46, క్లాసెన్ 15, నితీశ్ రెడ్డి 37, షాబాజ్ 59*, సమద్ 13 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు, ముకేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్ష్యం 267 పరుగులు.

సంబంధిత పోస్ట్