SRH జోరు.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు

68చూసినవారు
SRH జోరు.. వరుస ఓవర్లలో రెండు వికెట్లు
ఐపీఎల్ 2025లో భాగంగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. వరుస ఓవర్లలో RCB బ్యాటర్లు మయాంక్‌ అగర్వాల్‌ (11), ఫిల్‌ సాల్ట్‌ (62) ఔట్ అయ్యారు. నితీష్ కుమార్‌ రెడ్డి బౌలింగ్‌లో 10.4 బంతికి హెన్రిచ్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌, కమిన్స్‌ బౌలింగ్‌లో (11.2) హర్షల్‌ పటేల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగిన ఫిల్‌ సాల్ట్‌ (62) పెవిలియన్ చేరారు. దీంతో 12 ఓవర్లకు RCB స్కోర్‌ 138/3గా ఉంది. క్రీజులో రజత్‌ పటీదార్‌, జితేశ్‌ శర్మ ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్