TG: నల్గొండలో శుక్రవారం SRH క్రికెటర్లు, సీరియల్ యాక్టర్లు సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన టీబీసీ సెలూన్ ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్ నితీశ్ రెడ్డి, ఆస్ట్రేలియా క్రికెటర్ మార్కస్ స్టోయినిస్‌తో పాటు మరికొందరు పాల్గొన్నారు. అలాగే సీరియల్ యాక్టర్ అర్జున్, బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్, తదితరులు పాల్గొన్నారు. అయితే ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ హెయిర్ సెలూన్ నూతన బ్రాంచ్‌ను నల్గొండలో ప్రారంభించింది.