ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో సన్‌రైజర్స్‌కు అద్భుత విజయం అందించిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచారు. PBKS బౌలర్లపై విరుచుకుపడుతూ అభిషేక్ శర్మ 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సులతో 141 పరుగులు చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో అభిషేక్ కీలక పాత్ర పోషించారు.