SRHvsPBKS: ప్రీతి జింటా vs కావ్య మారన్‌ ఎక్స్‌ప్రెషన్స్ వార్‌ (VIDEO)

64చూసినవారు
SRHvsPBKS మ్యాచ్ సందర్భంగా జట్ల ఓనర్లు కావ్యా మారన్, ప్రీతి జింటా ఉప్పల్ స్టేడియం వద్ద అభిమానుల దృష్టిని ఆకర్షించారు. వారిద్దరూ తమ హావభావాలతో మ్యాచ్‌ని మరింత ఉత్కంఠభరితంగా మార్చారు. కావ్యా మారన్ ఎమోషనల్ రియాక్షన్లు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ప్రీతి జింటా నెమ్మదిగా స్పందిస్తూ ఆకట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్