ఈనెల 25 నుంచి శ్రీరామాయణ రైలు యాత్ర ప్రారంభం

95చూసినవారు
ఈనెల 25 నుంచి శ్రీరామాయణ రైలు యాత్ర ప్రారంభం
ఐదో ‘శ్రీరామాయణ యాత్ర’ను ఈ నెల 25న IRCTC ప్రారంభించనుంది. 17 రోజుల ఈ యాత్రలో భక్తులు శ్రీరాముడితో సంబంధం ఉన్న 30 పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు. ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర అయోధ్య, నందిగ్రామ్, సీతామఢి, జానక్‌పుర్, వారణాసి, చిత్రకూట్, నాసిక్, హంపి మీదుగా రామేశ్వరం వద్ద ముగుస్తుంది. త్రీ స్టార్ హోటళ్ల వసతి, భోజనం, ప్రయాణ బీమా సదుపాయాలతో ఈ టూర్ అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్