సినిమా రంగంలో పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ

52చూసినవారు
సినిమా రంగంలో పేరు తెచ్చుకున్న శ్రీశ్రీ
శ్రీశ్రీ కవిగా మాత్రమే కాకుండా సినిమా రచయితగా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మద్రాసులో ఉండడం వల్ల సినిమా వాళ్లతో సన్నిహితంగా ఉన్నారు. 1950లో తెలుగులో మొదటి డబ్బింగ్ సినిమా 'ఆహుతి' (హిందీ 'నీరా ఔర్ నందా' అనువాదం)కి మాటలు, 9 పాటలు రాశారు. 'ప్రేమయే జనన మరణ లీల' ఆయన మొదటి గీతం. శ్రీశ్రీ సుమారు 200 స్ట్రెయిట్‌ చిత్రాలకు, 80 డబ్బింగ్‌ చిత్రాలకు కలిపి దాదాపు వెయ్యి పాటలు రాశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్