భారీ భద్రత మధ్య శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర

60చూసినవారు
భారీ భద్రత మధ్య శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర
భారీ భద్రత మధ్య భక్తుల ఉత్సాహంతో హైదరాబాద్‌లో శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర సాగుతోంది. సిటీలోని గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుండి విజయయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్ర కోటి, నారాయణగూడ బైపాస్ మార్గంగా సాగి, చివరకు సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయంలో ముగియనుంది. సుమారు 12km సాగనున్న యాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్