'శ్రీకాంత్ బొల్లా' బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది

77చూసినవారు
ఏపీకి చెందిన పారిశ్రామిక వేత్త శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా రూపొందిన 'శ్రీకాంత్' సినిమా ట్రైలర్ విడుదలైంది. దృష్టి లోపంతో జన్మించిన శ్రీకాంత్ 2012లో ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్' స్థాపించారు. పేపర్ ప్లేట్స్, డిస్పోజబుల్ ప్లేట్లు ఉత్పత్తి చేసే ఈ కంపెనీ శ్రీకాంత్ కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి తుషార్ హీరానందాని దర్శకత్వం వహించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్