పేరు మార్చుకోబోతున్న హీరోయిన్ శ్రీలీల

53చూసినవారు
పేరు మార్చుకోబోతున్న హీరోయిన్ శ్రీలీల
అందాల తార శ్రీలీలకు వరుస ఫ్లాప్‌ల కారణంగా సినిమా అవకాశాలు రావడం లేదు. దీంతో శ్రీలీల తల్లి కూతురు జాతకాన్ని ఓ జ్యోతిష్యుడు చూపించగా పేరు మార్చుకుంటే సినిమా అవకాశాలు వచ్చి సక్సెస్ అవుతుందని సలహా ఇవ్వడంతో శ్రీలీలను ఆమె తల్లి బలవంత పెడుతోందట. తల్లి కోరిక మేరకు ఇష్టం లేకపోయినా శ్రీలీల పేరులో మార్పులు చేయాలని చూస్తుందట. ఇంగ్లీష్‌లో 'ee'లను తొలగించి 'i' జోడించాలని అనుకుంటోందని టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్