శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

65చూసినవారు
శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
AP: మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 856.10 అడుగులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం రిజర్వాయరుకు ఇన్‌ఫ్లో 36,050 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా, 92.4867 టీఎంసీలుగా నమోదైంది.

సంబంధిత పోస్ట్