TG: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులను దశాబ్దాల పాటు సాగదీశారని BRS మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే శ్రీశైలం సొరంగం కుప్పకూల్చి దానిని గాలికి వదిలేశారంటూ ఆరోపించారు. రుణమాఫీని మధ్యలోనే వదిలేశారని, మిగిలిన రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారని పేర్కొన్నారు.