స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) రివైజ్డ్ జాబ్ క్యాలెండర్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. 2025-26 సంవత్సరంలో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2025-26 సంవత్సరంలో నిర్వహించే పరీక్షలు, నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలతో సవరించిన క్యాలెండర్‌ను తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. https://ssc.gov.in/ వెబ్‌సైట్‌లో ఉన్న పీడీఎఫ్‌లో రివైజ్డ్ క్యాలెండర్‌ను చూడొచ్చు.