ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్

52చూసినవారు
ఒకే ఫ్రేమ్‌లో మూడు ఇండస్ట్రీల స్టార్ హీరోలు.. ఫొటో వైరల్
టాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకేచోట కలిసి కుటుంబసమేతంగా ఫొటోలకు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను తమిళ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ షేర్ చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది. వీరంతా అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహంలో కలిశారు. ఈ ఫొటోలో విఘ్నేశ్‌ శివన్‌-నయనతార, మహేశ్‌బాబు-నమ్రత, సూర్య-జ్యోతిక, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌–సుప్రియ దంపతులతోపాటు జెనీలియా, అఖిల్‌, సితారలను చూడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్