దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్
అంబానీ ఇంట్లో సెప్టెం
బర్ 19న నిర్వహించిన గణేశ్ పూజకు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో పాటు
దక్షిణాది హీరోయిన్ రష్మిక మందన్నా కూడా హాజరయ్య
ారు. కార్యక్రమంలో రష్మిక నిలబడి ఉండగా.. అటుగా వచ్చిన శ్రద్ధా కపూర్ ఆమెను పలకరించకుండానే వెళ్లిపోయారు. దీనికి సబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్గా మారింద
ి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. శ్రద్ధా తీరుపై మండిపడుతున్నారు.