ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ సేవలు త్వరలో భారత్‌లో ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్‌లో రూ.33వేలు హార్డ్‌వేర్, రూ.3వేల నెలవారీ చార్జీతో అందుబాటులోకి వచ్చిన ఈ సేవలు భారత్‌లోనూ ఇదే ధరకు అందే అవకాశం ఉంది. అయితే ఇండియాలో ఇప్పటికే వందల రూపాయలకే ఇంటర్నెట్ సేవలు లభ్యమవుతున్నాయి. దీంతో ఇంత ఖర్చుతో స్టార్‌లింక్‌కు వినియోగదారుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో ఆసక్తిగా మారింది.