10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం

80చూసినవారు
10న చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం
ప్రజలకు, రైతులకు సకాలంలో రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఈ నెల 10న సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనుంది. ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, వార్షిక రుణ ప్రణాళికలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే టిడ్కో ఇళ్లు, డ్వాక్రా , ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వనిధి లాంటి కేంద్ర పథకాలపైనా సమీక్షించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్