భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

70చూసినవారు
భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1,200 పాయింట్లు లాభపడి 82, 530 దగ్గర ముగియగా.. నిఫ్టీ 395 పాయింట్లు లాభపడి 25, 062 దగ్గర ముగిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్