నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

73చూసినవారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.19 గంటల సమయంలో సెన్సెక్స్ 196 పాయింట్లు నష్టపోయి 80,154 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు క్షీణించి 24,407 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో మారుతీ సుజుకీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్ లాభాల్లోనూ, M&M, SBI, కోటక్ మహీంద్రా, HDFC బ్యాంక్ నష్టాల్లోనూ ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47 వద్ద ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్