నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు

72చూసినవారు
నష్టాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ పరిస్థితుల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రారంభంలో సెన్సెక్స్ 180 పాయింట్లు పడిపోగా, నిఫ్టీ 23,400కు దిగువన ట్రేడింగ్ ప్రారంభమైంది. ఉదయం 9.25 గంటల సమయానికి సెన్సెక్స్ 341 పాయింట్ల నష్టంతో 76,717 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కోల్పోయి 23,317 వద్ద ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్