నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

66చూసినవారు
నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు భగ్గుమనడంతో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. ముఖ్యంగా చమురు ధరలు పెరగడంతో.. ఆ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో ప్రారంభంలోనే సెన్సెక్స్ 573 పాయింట్లు తగ్గి 81,118 వద్ద ముగిసింది. 169 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 24,600 దిగువకు చేరింది. చివరకు రెండు ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్