నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

55చూసినవారు
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు గురువాం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయి 24,610 వద్ద కొనసాగుతోంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. కొటాక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, ఇన్‌ఫోసిస్, మారుతీ, టైటాన్, ఇండస్ ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్