నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

71చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.15 గంటల సమయానికి సెన్సెక్స్ 1,310.47 పాయింట్లు నష్టపోయి 79,671.48 వద్ద, నిఫ్టీ 404.40 పాయింట్లు క్షీణించి 24,313.30 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీలో అపోలో హాస్పిటల్, సన్ ఫార్మా లాభాల్లో ఉండగా, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హిందాల్కో షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.78 వద్ద ప్రారంభమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్