ఎక్కిళ్లను వెంటనే ఆపుకోండిలా

63చూసినవారు
ఎక్కిళ్లను వెంటనే ఆపుకోండిలా
ఎక్కిళ్లు కొన్ని సార్లు ఆగకుండా ఇబ్బంది పెడతాయి. 2 లేదా 3 గ్లాసుల నీళ్లు తాగినా సమస్య ఉంటుంది. ఇలాంటి సమయంలో కొద్దిసేపు ఊపిరిని బిగపట్టి ఉంచితే ఎక్కిళ్లు ఆగిపోతాయి. ఎందుకంటే ఆహారాన్ని జీర్ణించే ఎంజైములు పైకి రావడం వల్లే ఎక్కిళ్లు వస్తాయి. నిమ్మచెక్క, చక్కెరను నోట్లో వేసుకొని చప్పరించడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. మోకాళ్లను ఛాతీ దగ్గరకు తీసుకుని కొద్దిసేపు ఉంచితే కూడా ఎక్కిళ్లను నియంత్రించవచ్చు.

సంబంధిత పోస్ట్