చిరుతను పరుగులు పెట్టించిన వీధికుక్కలు (VIDEO)

78చూసినవారు
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో నిద్రిస్తున్న వీధికుక్కపై చిరుతపులి దాడికి దిగింది. అయితే మిగతా కుక్కలు భయపడకుండా గుంపుగా చొచ్చుకువచ్చి చిరుతపై ఎదురుదాడికి దిగాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుక్కల ఐకమత్యం చూసిన చిరుత అక్కడి నుంచి పరుగెత్తడం గమనార్హం. ఏదైనా ఒక్కటిగా ఎదురైతే విజయం సాధ్యమేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్