అణుశక్తిని బలోపేతం చేయండి: కిమ్‌

82చూసినవారు
అణుశక్తిని బలోపేతం చేయండి: కిమ్‌
అణ్వాయుధాల తయారీని బలోపేతం చేయాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే జపాన్ ప్రధాని ఇషిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగిన నేపథ్యంలోనే తాజాగా ఈ ఆదేశాలు చేసినట్లు తెలుస్తోంది. శనివారం కొరియన్ పీపుల్స్‌ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో కిమ్‌ పాల్గొన్నారు. కిమ్‌ ఇలాంటి ఆర్డర్లను గతంలో అనేకసార్లు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్