ఒత్తిడి.. అసలు ఎందుకు వస్తుంది?

84చూసినవారు
ఒత్తిడి.. అసలు ఎందుకు వస్తుంది?
ఒత్తిడి అనేది అందరిలో సహజం. సవాలుగా తీసుకుంటే మానసిక బలాన్ని పెంచుతుంది. కానీ అది పరిమితిని మించితే శారీరక, మానసిక సమస్యలకు దారితీస్తుంది. తక్కువ ఆత్మవిశ్వాసం, అధిక కోరికలు ఒత్తిడికి ప్రధాన కారణాలు. పని పట్ల ఆసక్తి లేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మికత, విశాల హృదయం, సానుకూల దృక్పథం ఉండటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. మనలో శక్తిని గుర్తించి, ధైర్యంగా ముందుకెళ్తే ఒత్తిడిపై విజయంగా సాధించవచ్చు.

సంబంధిత పోస్ట్