ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు: ఉత్తమ్‌

76చూసినవారు
ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు: ఉత్తమ్‌
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేపైన అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. MLAలు, MLCలకు అవగాహన కోసమే సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అపోహలు తొలగించడమే తమ లక్ష్యం అని.. కులగణనపై అనవసర రాద్ధాంతం చేయొద్దని సూచించారు. ఎవరైనా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కఠినచర్యలు తప్పవని ఉత్తమ్‌ హెచ్చరించారు.

ట్యాగ్స్ :