స్కూల్ బస్సులో సీటు కోసం గొడవ.. విద్యార్థి మృతి

83చూసినవారు
స్కూల్ బస్సులో సీటు కోసం గొడవ.. విద్యార్థి మృతి
తమిళనాడులోని సేలం జిల్లాలో ఇద్దరు స్కూల్ అబ్బాయిల మధ్య జరిగిన గొడవ.. ఒకరి ప్రాణం తీసింది. స్కూల్ బస్సులో సీటు విషయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో.. ఒక విద్యార్థి మరొకరిని బలంగా నెట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్