కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9 మందికి అస్వస్థత

67చూసినవారు
కూరలో మాత్రలు కలిపిన విద్యార్థులు.. 9 మందికి అస్వస్థత
AP: ఇద్దరు విద్యార్థులు చేసిన ఆకతాయి పనికి 9 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. కర్నూలు సి క్యాంపులోని ప్రభుత్వ బాలుర వికలాంగుల హాస్టల్‌లో ఇద్దరు ఆకతాయిలు కూరలో గుర్తుతెలియని మాత్రలు కలపడంతో అది తిన్న వారు తీవ్ర అస్వస్థతతకు గురయ్యారని జిల్లా వికలాంగుల శాఖ సహాయ సంచాలకులు రయీస్ ఫాతిమా తెలిపారు. పీజీ విద్యార్థి ఓ 8వ తరగతి విద్యార్థితో కలిసి శనివారం రాత్రి సొరకాయ కూరలో మాత్రలు కలిపారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్