నడిరోడ్డుపై కారు స్మోక్ వదులుతూ స్టంట్స్ (వీడియో)

10చూసినవారు
యూపీలోని నోయిడాలోని తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. సెక్టార్ 44లో ఒక లగ్జరీ కారు ప్రమాదకర స్టంట్లు చేస్తూ ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది. బయట నుంచి వచ్చిన వ్యక్తి, సోషల్ మీడియా రీల్స్ కోసం వాహనాన్ని అధిక వేగంతో నడుపుతూ స్టంట్లు చేశాడు. బీహార్ వేగంతో కారు డ్రైవ్ చేస్తూ స్మోక్ వదులుతూ రచ్చ చేసి వెళ్ళిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్