రీల్స్ పిచ్చితో యువకుడి స్టంట్స్.. చివరికి ఏమైందంటే (వీడియో)

66చూసినవారు
సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు కొందరు పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. రోడ్లపై ప్రమాదకరంగా బైక్ లు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు ఓ యువకుడు ఓ రహదారిపై వేగంగా బైక్ నడుపుతూ దానిపై నిల్చునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో సదరు యువకుడు రోడ్డుపై పడిపోయాడు. ఈ తతంగాన్ని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.

సంబంధిత పోస్ట్