ఎస్సీ వర్గీకరణ నివేదికపై ముగిసిన సబ్ కమిటీ భేటీ

51చూసినవారు
ఎస్సీ వర్గీకరణ నివేదికపై ముగిసిన సబ్ కమిటీ భేటీ
TG: ఎస్సీ వర్గీకరణ నివేదికపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. దాదాపు 5 గంటల పాటు భేటీ కొనసాగింది. రేపు కేబినెట్లో నివేదికను సబ్ కమిటీ ప్రవేశపెట్టనుంది. అనంతరం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలోనూ ఈ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అలాగే, కులగణన సర్వే నివేదికను కూడా కేబినెట్ తో పాటు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్