ఇలాంటి సైకోగాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీయాలి: వైఎస్ షర్మిల

78చూసినవారు
ఇలాంటి సైకోగాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీయాలి: వైఎస్ షర్మిల
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతి రెడ్డిపై టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కిరణ్‌పై వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. భారతి రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా అనుచిత చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. ఇలాంటి నీచపు వ్యాఖ్యలు తీవ్రవాదంతో సమానమని అన్నారు. ఇలాంటి సైకోగాళ్లను నడిరోడ్డుపై ఉరి తీసినా తప్పులేదని ధ్వజమెత్తారు. కాగా, ఇప్పటికే కిరణ్ పోలీసుల అదుపులో ఉన్నారు.

సంబంధిత పోస్ట్