సూసైడ్ ప్లాంట్.. ముట్టుకుంటే చనిపోతారు

72చూసినవారు
సూసైడ్ ప్లాంట్.. ముట్టుకుంటే చనిపోతారు
'గింపీ-గింపీ' అనే మొక్కను సూసైడ్ ప్లాంట్‌గా పిలుస్తారు. ఇది ప్రపంచంలోనే ప్రమాదకరమైన మొక్క. ఇవి ఆస్ట్రేలియా, ఇండోనేషియాలలో ఎక్కువగా ఉంటాయి. వీటి ఆకులపై సూదుల్లాంటివి ఉంటాయి. వాటిని తాకితే భరించలేని నొప్పి పుడుతుంది. శరీరమంతా దద్దుర్లు, తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇవి తట్టుకోలేక చనిపోవాలనిపిస్తుందట. 1886లో ఓ గుర్రం దీనిని తాకిన 2 గంటల్లోనే చనిపోయింది. దీని జోలికి వెళ్లొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్