మహారాష్ట్ర CSగా సుజాతా సౌనిక్ బాధ్యతలు

80చూసినవారు
మహారాష్ట్ర CSగా సుజాతా సౌనిక్ బాధ్యతలు
మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(CS)గా సీనియర్ ఐఏఎస్ అధికారిణి సుజాతా సౌనిక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర చరిత్రలో ఈ అత్యున్నత పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమె నిలిచారు. సుజాతా సౌనిక్‌కి మూడు దశాబ్దాల పబ్లిక్ పాలసీ, పరిపాలన అనుభవం ఉంది, హెల్త్‌కేర్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఆమె అద్భుతమైన పనితీరు కనబర్చారు. పలువురు ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్