సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు 2025లో అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తారు: నాసా

51చూసినవారు
సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు 2025లో అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వస్తారు: నాసా
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, అమెరికా వ్యోమగామి బుచ్ విల్మోర్ లు అంతరిక్షం(ఐఎస్ఎస్) నుంచి ఫిబ్రవరి 2025లో భూమికి తిరిగి వస్తారని NASA శనివారం ప్రకటించింది. స్పేస్ఎక్స్ అంతరిక్ష నౌక వారిని తీసుకురానున్నట్లు తెలిపింది. కాగా వారు అంతరిక్షంలోని వెళ్ళి ఇప్పటికీ 80 రోజులు అవుతోంది. 8 రోజుల పర్యటన కొసం ఐఎస్ఎస్ కు వెళ్ళిన సునీత, బుచ్ లు.. వాహకనౌక థ్రస్టర్లలో సమస్యతోపాటు హీలియం లీకేజీ కావడంతో ఆలస్యం అవుతోంది.

సంబంధిత పోస్ట్