వృద్ధుల కోసం సూపర్ స్కీమ్.. నెలకు రూ.20 వేలు రాబడి

51చూసినవారు
వృద్ధుల కోసం సూపర్ స్కీమ్.. నెలకు రూ.20 వేలు రాబడి
వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘సీనియర్ సిటిజన్స్​ సేవింగ్స్​ స్కీమ్’ తీసుకొచ్చింది. ఈ పథకం 5 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధితో, 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ స్కీమ్​లో 60 ఏళ్లు పైబడిన వారు పెట్టుబడులు పెట్టవచ్చు. నెలకు రూ.20 వేల వరకు రాబడి రావాలంటే, గరిష్ఠంగా రూ.30 లక్షలను ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలి. అప్పుడు దాదాపు రూ.2,46,000 వార్షిక వడ్డీ, అంటే అంటే నెలకు రూ.20,500 రాబడి వస్తుంది. దీనికోసం పోస్టాఫీసులో అకౌంట్​ను ఓపెన్ చేయాలి.

సంబంధిత పోస్ట్