యూపీ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్

75చూసినవారు
యూపీ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషిపై "ఉగ్రవాదుల సోదరి" అని వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలని విజయ్ షా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అయితే ఈ సమయంలో జోక్యం చేసుకోలేం అంటూ సుప్రీంకోర్టు పిటిషన్ నిరాకరించింది. నిన్న యూపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఇండోర్‌లోని మోవ్‌లోని మాన్పూర్ పోలీస్ స్టేషన్‌లో విజయ్ షాపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్