‘సుప్రీం తీర్పు’ చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్

79చూసినవారు
‘సుప్రీం తీర్పు’ చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్ జగన్
కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడం సీఎం చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు అని వైఎస్ జగన్ అన్నారు. అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు కోర్టు గట్టిగా బుద్ధి చెప్పిందని ట్వీట్ చేశారు. 'పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఈ కృత్రిమ వివాదాన్ని సృష్టించారు. సాక్షి ఆఫీసులపై దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను కాలరాశారు' అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్