వక్ఫ్ చట్టంపై సుప్రీం జోక్యం చేసుకోదు: కేంద్రమంత్రి

85చూసినవారు
వక్ఫ్ చట్టంపై సుప్రీం జోక్యం చేసుకోదు: కేంద్రమంత్రి
వక్ఫ్ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. వక్ఫ్ చట్టం పై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోదని, ఎవరికి వక్ప్ చట్టాన్ని అమలు చేయం అనేదానికి అధికారం లేదని తెలిపారు. శాసనసభ విషయాల్లోకి న్యాయస్థానాలు ప్రవేశించవని స్పష్టం చేశారు. కాగా ఇప్పటికే బెంగాల్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న కారణంగా మమతా వక్ఫ్‌ను అమలు చేయమంటూ ప్రకటించారు.

సంబంధిత పోస్ట్