సురేఖ గారూ.. పాలిటిక్స్ కు నా పేరు దూరం పెట్టండి: సమంత

61చూసినవారు
సురేఖ గారూ.. పాలిటిక్స్ కు నా పేరు దూరం పెట్టండి: సమంత
మంత్రి కొండా సురేఖ తన విడాకులపై చేసిన వ్యాఖ్యలపై హీరోయిన్ సమంత స్పందించారు. 'మహిళల్ని వస్తువుల్లా చూసే ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాడటానికి చాలా శక్తి కావాలి. దయచేసి నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు. ఇక విడాకులనేవి పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అది ఇద్దరి అంగీకారంతో జరిగింది. దయచేసి నా పేరును పాలిటిక్స్ కు దూరం పెట్టండి' అని ఓ ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్