ఛత్తీస్‌గఢ్‌లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు

64చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్‌రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. ఘర్‌వాపసీ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు ఇచ్చిన పిలుపుతో 35 మంది స్వచ్ఛదంగా లొంగిపోయారు. వారిలో ముగ్గురిపై దాదాపు లక్ష రూపాయల చొప్పున రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్