తిలక్ వర్మకు వంగి దండం పెట్టిన సూర్య.. వీడియో వైరల్

68చూసినవారు
చెన్నై చెపాక్ స్టేడియంలో గత రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో 72* పరుగులు చేసిన తిలక్ ఒంటి చేత్తో పోరాడి మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ క్రమంలో తిలక్ అసాధారణ బ్యాటింగ్‌‌కు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిదా అయ్యాడు. తిలక్ వర్మకు సూరీడు వందనం చేశాడు. విజయ లాంఛానాన్ని పూర్తి చేసిన వెంటనే తిలక్ వర్మ దగ్గరకు వెళ్లిన సూర్య వంగి సలామ్ కొట్టాడు.

సంబంధిత పోస్ట్