OTTలోకి సూర్య ‘రెట్రో’

73చూసినవారు
OTTలోకి సూర్య ‘రెట్రో’
సూర్య, పూజాహెగ్డే జంటగా నటించిన ‘రెట్రో’ చిత్రం మే 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీకి వస్తోంది. నెట్‌ఫ్లిక్స్ సంస్థ తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలో స్ట్రీమింగ్‌కు రాబోతోందని ప్రకటించింది. కానీ విడుదల తేదీ మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్